వెలగ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| వెలగ | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| లిమోనియా ఎలిఫెంటమ్ L. |
|||||||||||||||
|
|
వెలగ (ఆంగ్లం Elephant apple) రూటేసి కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగను శాస్త్రీయంగా 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' అనిగాని అంటారు. ఇది దాదాపు అన్నినేలలో పెరుగుతుంది.
[మార్చు] లక్షణాలు
- ముళ్ళతో మధ్యరకంగా పెరిగే వృక్షం.
- రెక్కలుగల పత్రవృంతం, పత్రవిన్యాసాక్షం, దీర్ఘవృత్తాకార పత్రకాలతో విషమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
- గ్రీవాలలోను, అగ్రాలలోను ఏర్పడిన సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న లేత పసుపురంగు పుష్పాలు.
- గుండ్రంగా ఉన్న మృదు ఫలం.