వేంపల్లె
| ?వేంపల్లె మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వేంపల్లె |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 11 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
46,582 (2001) • 23530 • 23052 • 55.69 • 68.80 • 42.39 |
వేంపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలంలో ఇడుపులపాయలో ప్రసిద్ధిగాంచిన ఆర్.జి.యు.కే.టి విశ్వవిద్యాలయం ఉన్నది.మరియు దివంగతనేత డా.వై.యస్.రాజశేఖరరెడ్డిగారి సమాధి ఉన్నది.
[మార్చు] గ్రామాలు
- అలవలపాడు
- అయ్యవారిపల్లె(వేంపల్లె)
- అలిరెడ్డిపల్లె
- ఇడుపులపాయ
- కతలూరు
- ముత్తుకూరు (వేంపల్లె మండలం)
- నాగూరు
- పాములూరు
- రామిరెడ్డిపల్లె
- టీ.వెలమవారిపల్లె
- తాళ్లపల్లె
- వేంపల్లె
|
|||||||