వైజయంతిమాల
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| వైజయంతిమాల | |
| దస్త్రం:Vyjayanthimala Madhumati.jpg |
|
| జననం | ఆగస్టు 13, 1936 మద్రాసు |
|---|---|
| వృత్తి | నటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి |
| భార్య/భర్త | డాక్టర్.సి.యల్.బాలి |
| సంతానం | ఒక మగబిడ్డ (సుచింద్ర బాలి) |
| తండ్రి | యెం.డీ.రామన్ |
| తల్లి | వసుంధరా దేవి |
వైజయంతిమాల (ఆంగ్లం : Vyjayanthimala) పాత తరం తెలుగు మరియు తమిళ సినిమా నటి. ఆగస్టు 13, 1936 చెన్నై లో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యం లో ప్రవీణురాలు. 1950 మరియు 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆతరువాత పార్లమెంటు సభ్యురాలిగానూ వున్నారు.
విషయ సూచిక |
నటించిన హిందీ సినిమాలు [మార్చు]
- సంగం
- మధుమతి (1958)
- జువెల్ థీఫ్
- ఆమ్రపాలి
- లీడర్
- గంగా జమున
- ప్రిన్స్
తెలుగు సినిమాలు [మార్చు]
అవార్డులు [మార్చు]
- భరతనాట్యము : 1982 లో సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రదానం చేయబడినది.