వైద్యుడు

వికీపీడియా నుండి
(వైద్యులు నుండి దారిమార్పు చెందింది)
నాడిని చూస్తున్న వైద్యుడు

వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని ధన్వంతరి ని అంటారు.

వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.

[మార్చు] వైద్యులు - రకాలు

  • నాటు వైద్యులు
  • యునానీ వైద్యులు
  • ఆయుర్వేద వైద్యులు
  • హోమియోపతీ వైద్యులు
  • ఆధునిక వైద్యులు

[మార్చు] నర్సులు

చికిత్సల తర్వాత నర్సింగ్‌ సేవలు ప్రధానమైనవి.వైద్యులు లేని చోట నర్సులే కీలకం.మారుమూల ప్రాంతాల్లో వైద్యులు లేని చోట నర్సులే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖంపై చిరునవ్వుతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ నైటింగేల్‌ లా నర్సులు ఉండాలని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం ఆకాంక్షించారు.

"http://te.wikipedia.org/w/index.php?title=వైద్యుడు&oldid=721564" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు