వైశ్యులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దానమధ్యయనం యజ్ఞోధర్మః క్షత్రియ వైశ్యయౌః

డణ్డోయుద్ధ క్షత్రియస్య కృషి వైశ్యస్య శస్యతే

వైశ్యులు : చతుర్వర్ణాలలో మూడవ వర్ణం. వీరు ప్రధానంగా వాణిజ్య వర్తక వృత్తులలో వున్నారు. వీరిలో 101 గోత్రాల వారు మాత్ర౦ ప్రస్తుత౦ ప్రసిధ్ధి చె౦దియున్నారు. వీరి కుల దేవత వాసవీ మాత. జన్మతహః వీరు మృదు స్వభావులు. వీరిని కొన్ని ప్రదేశాలలో కోమటి వారనీ, శెట్టి గార్లని పిలుస్తారు. ఈ కులంలోని ప్రముఖులు: మహాత్మా గాంధి, ram manohar lohia, సుభాష్ చంద్రబోసు, పొట్టిశ్రీరాములు,

"http://te.wikipedia.org/w/index.php?title=వైశ్యులు&oldid=1210353" నుండి వెలికితీశారు