వై.ఎస్.వివేకానందరెడ్డి
వికీపీడియా నుండి
| వై.ఎస్.వివేకానందరెడ్డి | |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి | |
| Constituency | కడప |
| Personal details | |
| Born | ఆగష్టు 8 1950 (వయసు 62) పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్ |
| Political party | భారత జాతీయ కాంగ్రెసు |
| Spouse(s) | వై.ఎస్.సౌభాగ్య |
| Children | 1 కూతురు |
| Residence | పులివెందుల |
| Religion | హిందూ |
| As of September 16, 2006 Source: [1] |
|
వై.ఎస్.వివేకానందరెడ్డి (జ: 8 ఆగష్టు, 1950) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 13వ మరియు 14వ లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
ఇతడు 1989 మరియు 1994 ఎన్నికలలో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు.
ఇతడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడు.
ఇతడు కడప జిల్లాలో లింగాల కాలువను డిజైన్ చేశారు.
వీరు లైన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించి సమితి ప్రెసిడెంటుగా, తరువాత శాసన సభ్యునిగా, తరువాల లోక్‌సభ సభ్యునిగా ఎదిగారు.
డిసెంబరు 1, 2010 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమండలిలో స్థానం పొందినారు.