వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ

వికీపీడియా నుండి
Merge-arrow.svg
ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యాసములో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి)
దస్త్రం:YSR Cong Flag1.jpg
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జెండా
అభిమానులతో వై.యస్.జగన్

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లేక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనునది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ. రైతు కుటుంబానికి చెందిన స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి ఏకైక కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) పేరు మీద కె.శివకుమార్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరియు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భారతీయ నేషనల్ కాంగ్రెస్ లో సభ్యులుగా ఉన్నారు.

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోబడినారు.



ఇవి కూడా చూడండి [మార్చు]

వై.యస్. రాజశేఖరరెడ్డి

వై.యస్.విజయమ్మ

వై.యస్. జగన్మోహన్ రెడ్డి


ysr congress party in andhrapradesh on facebook(https://www.facebook.com/YsrCongressPartyInAndhrapradesh)