శంకర్‌దాదా జిందాబాద్
వికీపీడియా నుండి
| శంకర్ దాదా జిందాబాద్ (2007) | |
| దర్శకత్వం | ప్రభుదేవా |
|---|---|
| రచన | రాజకమల్ హిలాని, పరుచూరి బ్రదర్స్ |
| తారాగణం | చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మా కోటక్, సాయాజీ షిండే, దిలీప్ ప్రభవల్కర్, బ్రహ్మానందం, వేణుమాధవ్ |
| సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
| ఛాయాగ్రహణం | ఛోటా కె.నాయుడు |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
శంకర్ దాదా జిందాబాద్ అనే ఈ తెలుగు చలన చిత్రము సంజయ్ దత్త్ నటించిన హిందీ సినిమా లగే రహో మున్నాభాయ్ ఆధారముగా తెలుగులో చిత్రించబడిన చిత్రము. ఈ సినిమాకు ప్రధాన కథానాయకుడు చిరంజీవి. ఈ సినిమాకి దర్శకత్వము ప్రభుదేవా.