శంకర్‌పల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శంకర్‌పల్లి
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో శంకర్‌పల్లి మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో శంకర్‌పల్లి మండలం యొక్క స్థానము
శంకర్‌పల్లి is located in Telangana
శంకర్‌పల్లి
తెలంగాణ పటములో శంకర్‌పల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°27′05″N 78°07′54″E / 17.4514°N 78.1317°E / 17.4514; 78.1317
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము శంకర్‌పల్లి
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,483
 - పురుషులు 28,477
 - స్త్రీలు 27,006
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.15%
 - పురుషులు 67.78%
 - స్త్రీలు 41.86%
పిన్ కోడ్ {{{pincode}}}

శంకర్‌పల్లి, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఈ గ్రామము పూల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన రకరకాల పూలు హైదరాబాదుకు తరలించి విక్రయిస్తారు. ఈ గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది. హైదరాబాదు నుంచి శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామజనాబా[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]