శంకర్ నాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంకర్ నాగ్
జననం
శంకర్ నాగరకట్టె

(1954-11-09)1954 నవంబరు 9
హొన్నవర, నార్త్ కెనరా, మైసూరు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక, భారతదేశం )
మరణం1990 సెప్టెంబరు 30(1990-09-30) (వయసు 35)
అనగోడు గ్రామం, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక, భారతదేశం (ప్రస్తుతం దావణగెరె జిల్లా, కర్ణాటక, భారతదేశం)
వృత్తిసినిమా నిర్మాత, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1977–1990
టెలివిజన్మాల్గుడి డేస్ (టీవీ సిరీస్)
జీవిత భాగస్వామి
పిల్లలు1
బంధువులునటి గాయత్రి (కోడలు)
పద్మావతి రావు (కోడలు)
కుటుంబంఅనంత్ నాగ్ (సోదరుడు)

శంకర్ నాగ్ (కన్నడం: ಶಂಕರ್ ನಾಗ್; 1954 నవంబరు 9 - 1990 సెప్టెంబరు 30) భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత. ఆయన కన్నడ చలనచిత్రాలు, టెలివిజన్‌లో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. ఆయన అనేక మంది అభిమానులచే కరాటే రాజుగా పేరు పొందాడు.[1][2] ఆయన నవలా రచయిత ఆర్. కె. నారాయణ్ చిన్న కథల ఆధారంగా మాల్గుడి డేస్ అనే టెలిసీరియల్‌కి దర్శకత్వం వహించాడు, నటించాడు కూడా. ఆయన నటుడు అనంత్ నాగ్‌కి తమ్ముడు.[3][4]

ఒండనొండు కలదల్లి చిత్రంలో తన నటనకు గాను 7వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో శంకర్ నాగ్ IFFI ఉత్తమ నటుడి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డ్‌ను అందుకున్నాడు.[5] మరాఠీ చలనచిత్రం కోసం ఆయనన 1897 జూన్ 22న సహ-రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆయన జాతీయ-అంతర్జాతీయ మన్ననలను పొందాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "A cyber memorial for Shankar Nag". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
  2. "Celebrating Shankar Nag as Auto Raja". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
  3. "This one's for Shankar Nag". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
  4. Anand Chandrashekar (7 November 2009). "Shankar Nag Last Interview - Part 2". Archived from the original on 28 June 2014. Retrieved 9 November 2013 – via YouTube.
  5. RAY, BIBEKANANDA (5 April 2017). Conscience of The Race. Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9788123026619. Archived from the original on 11 October 2020. Retrieved 16 August 2019 – via Google Books.
  6. Canby, Vincent (17 May 1982). "From India 'Once Upon a Time'". The New York Times. Archived from the original on 24 May 2015. Retrieved 17 September 2020.