శంషాబాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శంషాబాద్
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో శంషాబాద్ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో శంషాబాద్ మండలం యొక్క స్థానము
శంషాబాద్ is located in Telangana
శంషాబాద్
తెలంగాణ పటములో శంషాబాద్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°15′37″N 78°23′49″E / 17.2603°N 78.3969°E / 17.2603; 78.3969
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము శంషాబాద్
గ్రామాలు 38
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 72,292
 - పురుషులు 37,485
 - స్త్రీలు 34,807
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.99%
 - పురుషులు 64.88%
 - స్త్రీలు 42.16%
పిన్ కోడ్ {{{pincode}}}

శంషాబాద్, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము.

గ్రామజనాబా[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.

క్రొత్త అంతర్జాతీయ విమానాశ్రయం[మార్చు]

23 మార్చి 2008రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీని మొత్తం విస్తీర్ణం 5400 ఎకరాలు.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=శంషాబాద్&oldid=1433661" నుండి వెలికితీశారు