శతావరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శతావరి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): ఏకదళబీజాలు
క్రమం: ఆస్పరాగేలిస్
కుటుంబం: ఆస్పరాగేసి
జాతి: ఆస్పరాగస్
ప్రజాతి: ఎ. రెసిమోసస్
ద్వినామీకరణం
ఆస్పరాగస్ రెసిమోసస్
Willd.[1]
పర్యాయపదాలు

శతావరి (ఆంగ్లం Shatavari) ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్పరాగేసి (Asparagaceae) కుటుంబంలో ఆస్పరాగస్ (Asparagus) ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం ఆస్పరాగస్ రెసిమోసస్ (Asparagus racemosus). ఇవి హిమాలయాలలోను మరియు భారతదేశమంతా పెరుగుతుంది. ఇది 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[2][3] దీనిని వృక్షశాస్త్రజ్ఞులు 1799 సంవత్సరంలో గుర్తించారు.[1] శతావరి అనగా సంస్కృతంలో నూరు వ్యాధుల్ని నయం చేస్తుందని అర్ధం (శత = నూరు; వరి = నయంచేస్తుంది).

లక్షణాలు[మార్చు]

  • ఈ మొక్కలు 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
  • వీనికి ఆకుపచ్చరంగులో చిన్న సూదుల్లాంటి ఆకులుంటాయి.
  • వీటి సన్నని కాండం మీద చిన్న తెల్లని పువ్వులు పూస్తాయి.
  • వీటికి గుండ్రని నలుపు రంగు బెర్రీ పండ్లు కాస్తాయి.
  • వీటి వేర్లు దుంపవేర్లుగా సుమారు ఒక మీటరు పొడవున రెండు వైపులా మొనదేలి ఉంటాయి. ఇవి ప్రతి మొక్కలు నూరుకు పైగా తయారౌతాయి.

ఉపయోగాలు[మార్చు]

శతావరి వేర్లు ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. It is generally used as a uterine tonic, as a galactogogue (to improve breast milk), in hyperacidity, and as a general health tonic. It is also used as an anodyne and aphrodisiac.

Shatavari is considered to be the main Ayurvedic rejuvenating female tonic for overall health and vitality. The reputed adaptogenic effects of Shatavari may be attributed to its concentrations of saponins, known as Shatavarins. In Sanskrit, Shatavari means "she who possesses a hundred husbands."

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Asparagus racemosus information from NPGS/GRIN". Germplasm Resources Information Network. USDA. August 6, 2002. సంగ్రహించిన తేదీ April 25, 2009. 
  2. Robert Freeman (February 26, 1998). "LILIACEAE - Famine Foods". Center for New Crops and Plant Products, Department of Horticulture & Landscape Architecture. Purdue University. సంగ్రహించిన తేదీ April 25, 2009. 
  3. "Asparagus racemosa". సంగ్రహించిన తేదీ April 25, 2009. 
"http://te.wikipedia.org/w/index.php?title=శతావరి&oldid=906748" నుండి వెలికితీశారు