శరన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Saran జిల్లా
सारण ज़िला
Bihar జిల్లాలు
Bihar రాష్ట్రంలో Saran యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Bihar
డివిజన్ Saran
ముఖ్యపట్టణం Chhapra
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Saran, Maharajganj
 • శాసనసభ నియోజకవర్గాలు Ekma, Manjhi, Baniapur, Taraiya, Marhaura, Chapra, Garkha, Amnour, Parsa, Sonepur
Area
 • మొత్తం 2,641
జనాభా (2011)
 • మొత్తం 3
 • జనసాంద్రత [
జనగణాంకాలు
 • అక్షరాస్యత 68.57 per cent
 • లింగ నిష్పత్తి 949
ప్రధాన రహదారులు NH 28B, NH 85, NH 101, NH 102
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 3,943,098,[1]
ఇది దాదాపు లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అలాగే అమెరికాలోని ఒరిగాన్ నగరానిక్ జనసంఖ్యకు సమానం.[3]
640 భారతదేశ జిల్లాలలో 69వ స్థానంలో ఉంది. [1]
జనసాంధ్రత 1493.[1]
2001-2011 కుటుంబనియంత్రణ శాతం 21.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 949:1000. [1]
దేశీయ సరాసరి (928) కంటే అధికం
అలాగే అక్షరాశ్యత శాతం 68.57%.[1]
దేశీయ సరాసరి (72%) కంటే తక్కువ
  • జనసంఖ్య: మొత్తం: 2572980 గ్రామీణ: 2338624 నగరప్రాంత: 234356
  • ఎస్.సి.జనసంఖ్య: మొత్తం: 301306 గ్రామీణ: 277217 నగరప్రాంత: 24089
  • ఎస్.టి జనసంఖ్య: మొత్తం: 3231 గ్రామీణ: 2945 నగరప్రాంత : 286

భాషలు[మార్చు]

భాషలు :- భోజ్‌పురి, కొందరు బిహారీ భాషను వ్యవహార మాట్లాడుతున్న ప్రజలు 40,000 మంది ఉన్నారు. ఈ భాషను దేవనాగరి మరియు కైతి లిపిలో వ్రాస్తుంటారు. [4]

నిర్వహణా విభాగాలు[మార్చు]

  • సరన్ జిల్లా 3 సబ్ విభాగాలుగా ఉంది:
  • చాప్రా,
  • మర్హౌరా,
  • సోనేపూర్
  • బ్లాక్స్: చాప్రా, మంజీ, దిగ్వారా, రివిలాని, పర్స, బనియాపూర్, అమ్నౌర్, తరైయా, సోనేపూర్,గర్ఖ ,ఎక్మా,దరియాపూర్, జలాల్పూర్, మర్హౌరా, మసరాఖ్, మేకర్, నగ్రా, పనాపూర్, ఇసుయాపూర్,, లహ్లాద్‌పూర్, జంతాబజార్.

విద్య[మార్చు]

ప్రగతిశీల్ యువ కేంద్ర బహపూర్ మష్రక్.

ప్రముఖులు[మార్చు]

  • రాజేద్రప్రసాదు
  • జయప్రకాష్ నారాయణ్
  • బికారీఠాకూర్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. సంగ్రహించిన తేదీ 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". సంగ్రహించిన తేదీ 2011-10-01. "Liberia 3,786,764 July 2011 est." 
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. సంగ్రహించిన తేదీ 2011-09-30. "Oregon 3,831,074" 
  4. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. సంగ్రహించిన తేదీ 2011-09-30. 

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=శరన్&oldid=1356479" నుండి వెలికితీశారు