శాతం

వికీపీడియా నుండి
Percent 18e.svg

గణితములో శాతం (percentage) అనగా ఒక సంఖ్యను 100 లో భాగంగా తెలియజేయడం (per cent meaning "per hundred"). దీనిని "%" గుర్తుతో తెలియజేస్తారు. ఉదాహరణ: 45 % (నలభై ఐదు శాతం) 45 / 100, లేదా 0.45 కు సమానం.

శాతం కనుగొనుటకు సూత్రాలు:

  • శాతం = సంఖ్య / 100
  • లాభశాతానికి సూత్రం : లాభ శాతం = లాభము / కొన్నవెల x 100
  • నష్టశాతానికి సూత్రం :నష్ట శాతం = నష్టము / కొన్నవెల x 100

"http://te.wikipedia.org/w/index.php?title=శాతం&oldid=709216" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు