శామిలి
వికీపీడియా నుండి
| శామిలి | |
| జననం | జూలై 10 1987 (వయసు 24) కేరళ |
|---|---|
| ఇతర పేర్లు | బేబీ శామిలి |
| వృత్తి | నటి |
శామిలి ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినిమా నటి. ఈమె బాల నటిగా తెలుగు, తమిళ, మళయాళ మరియు కన్నడ సినిమాలలో నటించినది. అంజలి సినిమా ఆమె నటించిన సినిమాలన్నింటిలో ఉత్తమమైనదిగా పేర్కొంటారు. ఈ సినిమాలో నటనకు 1990 లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
[మార్చు] చిత్ర సమాహారం
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శామిలి పేజీ