శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాంసంగ్ గెలాక్సీ ఎస్ 5
Galaxy S5 front
తయారీదారుడుSamsung Electronics
నినాదముDiscover The Future
SeriesGalaxy S
రకముSM-G900H, SM-G900R4, SM-G900V
Compatible networks(GSM/GPRS/EDGE): 850, 900, 1,800 and 1,900 MHz;
3G (HSDPA 42.2 Mbit/s, HSUPA 5.76 Mbit/s): 850, 900, 1,900 and 2,100 MHz;
LTE: 800, 850, 900, 1,800, 2,100 and 2,600 MHz
మొదటి విడుదల11 ఏప్రిల్ 2014;
10 సంవత్సరాల క్రితం
 (2014-04-11)
PredecessorSamsung Galaxy S4, Samsung Galaxy S4 Active
TypeTouchscreen smartphone
Form factorSlate
కొలతలు142 mm (5.6 in) H
72.5 mm (2.85 in) W
8.1 mm (0.32 in) D.
బరువు145 g
ఆపరేటింగ్ సిస్టమ్Android 4.4.2 "KitKat"
System on chipQualcomm Snapdragon 801
8-core Exynos 5422
CPU2.5 GHz quad-core (Snapdragon variant)
2.1 GHz quad-core Cortex-A15 and 1.5 GHz quad-core Cortex-A7 (Exynos variant)
GPUAdreno 330 (Snapdragon variant)
ARM Mali T628MP6 (Exynos variant)
మెమొరి2 GB LPDDR3 RAM
నిలువ సామర్థ్యము16GB, 32GB
Removable storagemicroSD up to 128 GB
బ్యాటరీLi-ion 2800 mAh removable
Data inputs
List
Display5.1 in (13 cm) Super AMOLED
1920×1080 px 432 ppi
వెనుక కెమెరా16 MP
ముందు కెమెరా2.1 MP
Connectivity
List
వెబ్‌సైటుhttp://www.samsung.com/global/microsite/galaxys5/

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఐదవ జనరేషన్ మోడల్ . ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్, 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫింగర్ స్కానర్, వేగవంతమైన కెమెరా, దుమ్ము, నీటి నిరోధకత వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఏప్రిల్ 11 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది[1][2].

ప్రత్యేక ఫీచర్లు[మార్చు]

  • ఫింగర్ స్కానింగ్: సురక్షితమైన బయోమెట్రిక్ స్క్రీన్ లాకింగ్ ఫీచర్. ఇది భద్రమైన మొబైల్ చెల్లింపు ఫీచర్ కూడా(యాపిల్ ఐఫోన్ 5ఎస్‌లో ఈ ఫీచర్ ఉంది)
  • ఎస్ హెల్త్: ఆరోగ్యంగా ఉండటానికి వినియోగదారులకు తోడ్పడే ఒక టూల్. పెడో మీటర్, డైట్, ఎక్సర్‌సైజ్ రికార్డులు, గుండె స్పందనలను లెక్కించే హార్ట్ రేట్ మానిటర్‌లతో కూడిన ఈ తరహా ఫీచర్‌ను తర్వాతి ఐ ఫోన్ మోడల్‌లో తేవాలని యాపిల్ కంపెనీ కసరత్తు చేస్తోంది.
  • కిడ్స్ మోడ్: పిల్లలకు సంబంధించిన అప్లికేషన్(యాప్)లకే ఫోన్‌లో యాక్సెస్ ఉంటుంది.
  • పవర్ సేవింగ్ మోడ్: డిస్‌ప్లే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. తరచుగా వాడే యాప్స్‌నే డిస్‌ప్లేలో ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా విద్యుత్ వినియోగం సగం తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.

గెలాక్సీ ఎస్5 ప్రత్యేకతలు[3][మార్చు]

  • 5.1 అంగుళాల(13 సెం.మీ.)
  • సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే(గెలాక్సీ ఎస్4 మొబైల్ స్క్రీన్ సైజ్)
  • 2.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్.. 2 జీబీ ర్యామ్
  • 16జీబీ, 32 జీబీ మెమరీ(రెండు వేరియంట్లు).. 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
  • 16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా(వెనక వైపు), 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు.
  • వేగవంతమైన ఆటో ఫోకస్(0.3 సెకన్ల స్పీడ్ )
  • 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.
  • 4 రంగుల్లో లభ్యమవుతుంది.

మూలాలు[మార్చు]

  1. http://timesofindia.indiatimes.com/Samsung-Galaxy-S5-launch/liveblog/30958767.cms
  2. http://www.ibtimes.co.in/articles/541918/20140305/samsung-galaxy-s5-pre-order-open-price.htm
  3. http://gadgets.ndtv.com/samsung-galaxy-s5-1323

బయటి లంకెలు[మార్చు]