శాసనం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
అశోకుని శాసనం (238 క్రీ.పూ.), బ్రాహ్మీ లిపిలో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో వున్నది.
శాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంధాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు.
ఇలాంటి శాసనాలకు భారత్ లో ఉదాహరణలు:
- అశోకుడి (శిలా) శాసనం.
గ్రీకు భాష మరియు అరామిక్ భాషలో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం కాబూల్ మ్యూజియంలో గలదు.
అశోకుని శాసనం బ్రాహ్మీ లిపి లో. ప్రస్తుతం "గిర్నార్" లో గలదు.