శిబ్‌సాగర్

వికీపీడియా నుండి
  ?శిబ్‌సాగర్
అసోం • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°59′N 94°38′E / 26.98, 94.63
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 95 మీ (312 అడుగులు)
జిల్లా(లు) శిబ్‌సాగర్ జిల్లా
జనాభా 54 (2001)

శిబ్‌సాగర్ ఎగువ అస్సాం రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పట్టణం. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన తలాతల్ ఘర్, రాజులు వినోదాన్ని తిలకించే "రోం ఘర్" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమాయాల్లో రాజులు తలాతల్ ఘర్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట.

[మార్చు] ఆకర్షణలు

దస్త్రం:Borpukhuri.jpg
బోర్‌పుఖురి(বৰপুখূৰী)
దస్త్రం:Sibodol right.jpg
Sivadol temple in Sibsagar/Sivasagar
రాంఘర్(ৰংঘৰ)
దస్త్రం:Joysagar.jpg
జొయ్‌సాగర్ పుఖురి(জয়সাগৰ পুখূৰী) in Sibsagar/Sivasagar
దస్త్రం:Talatol ghar terrace.jpg
తలాతల్ ఘర్ (তলাতল ঘৰ)పైభాగం
దస్త్రం:Karenghar bortope.jpg
తలాతల్ ఘర్(তলাতল ঘৰ) కి కాపలాగా ఫిరంగులు
దస్త్రం:Sibodol wall carvings.jpg
శివదోల్(শিৱদ'ল)గోడలపై చెక్కిన శిల్పాలు
దస్త్రం:Karenghar asi.jpg
తలాతల్ ఘర్ (তলাতল ঘৰ) వద్ద ASI సూచి
"http://te.wikipedia.org/w/index.php?title=శిబ్‌సాగర్&oldid=720178" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు