శిరుపులియూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిరుపులియూర్
శిరుపులియూర్ is located in Tamil Nadu
శిరుపులియూర్
శిరుపులియూర్
Location within Tamil Nadu
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అరుళ్ మాకడల్ పెరుమాళ్
ప్రధాన దేవత:తిరుమామకళ్ నాచ్చియార్
దిశ, స్థానం:దక్షిణ ముఖము
పుష్కరిణి:అనంత సరస్సు , మానసపుష్కరిణి
విమానం:నంద వర్దన విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని

శిరుపులియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.[1]

విశేషాలు[మార్చు]

ఇచట పెరుమాళ్లు శయనించిన బాలునిలా ఉంటాడు.

సాహిత్యం[మార్చు]

శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
   రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్‌ |
   నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
   సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్‌ ||

శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
   తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||

పాశురం[మార్చు]

శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
   రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్‌ |
   నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
   సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్‌ ||

శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
   తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
అరుళ్ మాకడల్ పెరుమాళ్ తిరుమామకళ్ నాచ్చియార్ అనంత సరస్సు, మానసపుష్కరిణి దక్షిణ ముఖము భుజంగ శయనము తిరుమంగై ఆళ్వార్ నంద వర్దన విమానము వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని

చేరే మార్గం[మార్చు]

మాయవరం నుండి టౌను బస్‌లో కొల్లు మాంగుడి చేరి అక్కడకు 2కి.మీ దూరమున గల సన్నిధిని సేవింప వచ్చును. ఏవిధమైన వసతులు లేవు. మాయవరంలోనే బసచేయవలెను. సన్నిధిలో ప్రసాదము లభించును.

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]