శుక్రవారం మహాలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుక్రవారం మహాలక్ష్మి
(1992 తెలుగు సినిమా)
తారాగణం సితార ,
కె.ఆర్.విజయ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ చరణ చిత్ర
భాష తెలుగు

శుక్రవారం మహాలక్ష్మి 1992లో విడుదలైన తెలుగు సినిమా. కుమార్ రాజా, సితార లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ తేజ సంగీతాన్నందించాడు. శ్రీ చరణ చిత్ర బ్యానర్ కింద కన్నెగంటి రామమోహన రావు నిర్మించిన ఈ సినిమాకు జి.రాం సురేష్ దర్శకత్వం వహించాడు. [1]

తారాగణం[మార్చు]

  • కుమార్ రాజా,
  • సితార,
  • కె.ఆర్. విజయ,
  • బేబీ షామిలి,
  • సుత్తి వేలు,
  • కాకరాల,
  • సాక్షి రంగారావు,
  • జీవా,
  • దుర్గా ప్రసాద్ (అరంగేట్రం),
  • వై. విజయ,
  • సి.ఆర్. సరస్వతి,
  • కల్పనా రాయ్,
  • చంద్రిక,
  • శాంతిశ్రీ,
  • ఎస్.సి. రామారావు,
  • కోకా సంజీవ రావు,
  • పి.రమణారావు,
  • సోమేశ్వరరావు,
  • పూర్ణచంద్రరావు,
  • ఎన్.ఎస్.శర్మ

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, మాటలు: ఎస్వీ రామారావు
  • స్క్రిప్ట్ అసోసియేట్: గోన విజయరత్నం
  • స్క్రీన్ ప్లే: జి. రామ్ సురేష్
  • సాహిత్యం: అన్నమయ్య, సీతారామశాస్త్రి, భువన చంద్ర, జొన్నవిత్తుల, ఎస్వీ రామారావు
  • ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునంద, లలిత సాగరి, బేబీ కల్పన
  • సంగీతం: కృష్ణ తేజ
  • సినిమాటోగ్రఫీ: సి.విజయ్ కుమార్
  • ఎడిటింగ్: ఎస్వీ రమణారావు
  • కళ: దిలీప్ సింగ్
  • ఫైట్స్: విక్కీ
  • కొరియోగ్రఫీ: ప్రమీల
  • కాస్ట్యూమ్స్: పెద్ది రాజు
  • మేకప్: రవి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెలమాటి రవీంద్రనాథ్ చౌదరి
  • సమర్పకుడు: ఆలపాటి రంగారావు
  • నిర్మాత: కన్నెగంటి రామమోహనరావు
  • దర్శకుడు: జి. రామ్ సురేష్
  • బ్యానర్: శ్రీ శరణు చిత్ర

మూలాలు[మార్చు]

  1. "Sukravaram Mahalakshmi (1992)". Indiancine.ma. Retrieved 2023-04-21.