శూర్పణఖ
వికీపీడియా నుండి
శూర్పణఖ అనగా రావణ బ్రహ్మ సహోదరి. రామచంద్రుని వనవాస కాలంలో రామునిపై మోజుపడింది. రాముని తమ్ముడైన లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు. రావణాసురుడు రామునిపై పగబట్టడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెపుతారు.
|
|||||||||||