శూలిని రాగం
వికీపీడియా నుండి
శూలిని రాగము కర్ణాటక సంగీతం లో 35 వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- S R3 G3 M1 P D2 N3 S
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- S N3 D2 P M1 G3 R3 S
-
-
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం మరియు "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 71 వ మేళకర్త రాగమైన కోసలము రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు [మార్చు]
ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- ప్రాణనాథా - త్యాగయ్య
- పరముఖమేదో - కోటేశ్వర అయ్యరు
- నళిననారాయణి - బాలమురళీకృష్ణ
మూలాలు [మార్చు]
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||