శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
(శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము రెండు మండలాలు పూర్తిగాను, కూకట్‌పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
విషయ సూచిక |
[మార్చు] ఈ నియోజకవర్గంలోని మండలాలు
- శేరిలింగంపల్లి
- బాలానగర్
- కూకట్‌పల్లిలోని 4 వార్డులు
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,28,464
- ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):3,28,988
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 భిక్షపతియాదవ్ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ
[మార్చు] 2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[2]
[మార్చు] మూలాలు
|
||||||||