శైలిక
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
శైలికలు (Cilium; pleural: Cilia) కొన్ని సూక్ష్మజీవుల చలనాంగాలు. ఇవి కొన్నిజీవకణాలలో బయటకు పొడుచుకొని వచ్చే సుక్ష్మ నిర్మాణము.
శైలికలలో రెండు రకాలు: కదిలే శైలికలు (motile cilia): ఇవి ఒకే దిక్కుగా కదుల్తాయి. కదలని లేదా ప్రాథమిక శైలికలు (non-motile or primary cilia) కదలిక లేనివి. ప్రాథమిక శైలికలు జీవకణానికి ఏంటిన్నాలాగా పనిచేసి బయటనుండి సంకేతాలను గ్రహిస్తాయి."[1]
[మార్చు] మూలాలు
- ↑ Satir, Peter; Søren T. Christensen (2008-03-26). "Structure and function of mammalian cilia". Histochemistry and Cell Biology 129 (6): 687–693. DOI:10.1007/s00418-008-0416-9. 1432-119X. Retrieved on 2008-06-17.