శ్యామ్ బెనగళ్

వికీపీడియా నుండి
శ్యామ్ బెనగళ్

శ్యామ్ బెనగళ్ ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.[1] ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగష్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.

జననం‌ 1934 డిసెంబరు 14న అల్వాల్‌, హైదరాబాదులో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురు దత్‌ దూరపు బంధువు.

విషయ సూచిక

[మార్చు] సినిమాలు

దూరదర్శన్‌ ధారావాహికలు
  1. అమరావతి కథలు (తెలుగు, హిందీ)
  2. భారత్‌ ఏక్‌ ఖోజ్‌ (హిందీ) (1988)
  3. కథా సాగర్‌ (హిందీ) (1986)
  4. యాత్రా (హిందీ) (1986)
అవార్డులు

[మార్చు] మూలాలు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

IMDBలో శ్యామ్‌ బెనెగల్‌ పేజీ

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు