శ్రీకృష్ణ గారడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకృష్ణ గారడి
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
నిర్మాణం కె. ఎం. నాగన్న
తారాగణం కొంగర జగ్గయ్య ,
రేవతి,
అమరనాధ్,
ఎ.వి. సుబ్బారావు,
మిక్కిలినేని,
సూర్యకళ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ నంది పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఈ మాయ ఏల ఈ పంతమేల రావేల కాపాడ మాపాలి గోపాల - పి.సుశీల
  2. గాండివము దేవదత్త శంఖంబు పాశుపతమును బూని ( పద్యం) - గాయకుడు ?
  3. త్వమాది దేవతా పురుష: పురాణా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
  4. నరులన్ దేవతలన్ నుతియొనర్పగా (పద్యం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
  5. నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే నమోస్తుతే సర్వతయే (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
  6. వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ప్రజాపతిత్వం (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల

మూలాలు[మార్చు]