శ్రీకృష్ణ విజయం

వికీపీడియా నుండి
శ్రీకృష్ణ విజయం (1971)
TeluguFilm SrikrishnaVijayamu.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎం.ఎస్. రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
జమున,
ఎస్.వి. రంగారావు,
కాంతారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కౌముదీ పిక్చర్స్ (తారకరామ పిక్చర్స్?)
భాష తెలుగు


[మార్చు] పాటలు

  1. అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణపరమాత్మ సేవకు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  2. అడిగితి నొక్కనాడు నేనడిగితి ఒక్కనాడు కమలాసను (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  3. అనరాదే బాలా కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన - ఘంటసాల,జయలలిత - రచన: డా॥ సినారె
  4. అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే (పద్యం) - ఘంటసాల
  5. అంకిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి నొనర్చి శంభు (పద్యం) - మాధవపెద్ది
  6. అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆఙ్ఞ (పద్యం) - మాధవపెద్ది
  7. ఓరీ యాదవా నీ ప్రగల్భములు మాయోపాయజాలములు (పద్యం) - మాధవపెద్ది
  8. జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - ఘంటసాల - రచన: దాశరధి
  9. జయతు జయతు దేవి దేవసంధావి (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల బృందం
  10. జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు రసరమ్య గుణశాలి వనమాలి - సుశీల
  11. జేజేల తల్లికి జేజేలు మా గౌరమ్మ పెళ్ళికి బాజాలు - సుశీల బృందం
  12. పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె
  13. పలువా ప్రేలకుమింక పండినది నీ పాపములు ఈనాడు (పద్యం) - మాధవపెద్ది
  14. పనివడి నీవు కోరినటు భట్టులో పెను భట్టులొ (పద్యం) - ఘంటసాల
  15. భళిరే మేల్ మేల్ మదిలోని భావమెల్ల హాయి హాయీ (పద్యం) - మాధవపెద్ది
  16. నా జీవితము నీకంకితము నీవే నాకు ఆలంబనము - ఘంటసాల,సుశీల - రచన: దాశరధి
  17. నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన చెప్పవే ప్రయమురళీ - ఘంటసాల,సుశీల
  18. మరచినావేమో నీయన్న మమ్మెదిరించి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  19. రత్నములవంటి అష్ట భార్యలకు తోడు సోయగము (పద్యం) - ఘంటసాల - రచన: ముదివర్తి
  20. రమణీ ఓ రమణీ నా తప్పు మన్నింపరానిదేని రట్టు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  21. హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి - సుశీల

[మార్చు] మూలాలు


  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె