శ్రీనగర్

వికీపీడియా నుండి
శ్రీనగర్ లే రహదారి

శ్రీనగర్ నగరం జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి వేసవికాలపు రాజధాని. ఇది కాశ్మీరు లోయలో, జీలం నది ఒడ్డున ఉంది. ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు ప్రసిద్ధి.

"http://te.wikipedia.org/w/index.php?title=శ్రీనగర్&oldid=720233" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు