శ్రీ శ్రీ రవి శంకర్

వికీపీడియా నుండి
శ్రీ శ్రీ రవి శంకర్
Sri Sri Ravi Shankar.jpg
జన్మనామం
పుట్టినతేదీ మే 13 1956 (1956-05-13) (వయసు 56)
జన్మస్థలం పాపనాశం, తమిళనాడు, భారతదేశం
మతం హిందూ మతం - అద్వైత వేదాంతము
వెబ్‌సైటు www.srisri.org

శ్రీ శ్రీ రవి శంకర్(తమిళం: ஸ்ரீ ஸ்ரீ ரவி ஷங்கர், కన్నడ: ಶ್ರೀ ಶ್ರೀ ರವಿ ಶಂಕರ )[1] ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవేత్త. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియను కనుగొని ఎందరికో నేర్పించారు. వీరి శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రధాన శాఖ బెంగుళూరు సమీపంలోని జక్కూరు వద్ద ఉంది. వీరు కనుగొన్న సుదర్శన క్రియ కూడా ప్రసిద్దము.

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు