శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
వికీపీడియా నుండి
| శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967) | |
| దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
|---|---|
| నిర్మాణం | బి.పురుషోత్తం |
| కథ | వీటూరి |
| తారాగణం | పద్మనాభం, గీతాంజలి, రాజనాల, ముక్కామల,, ప్రభాకర రెడ్డి సూరపనేని పెరుమాళ్ళు, కె.మాలతి, మీనాకుమారి, రాజబాబు, బాలకృష్ణ, రాజశ్రీ, హరనాథ్, శోభన్‌బాబు, రామకృష్ణ, కృష్ణ, కె.రఘురామయ్య, మిక్కిలినేని, సత్యనారాయణ |
| సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
| నేపథ్య గానం | పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది, పిఠాపురం, జేసుదాసు, టి.యం.సౌందరరాజన్, పి.సుశీల, ఎస్.జానకి, కె.రఘురామయ్య |
| నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, కె.యస్.రెడ్డి, వేణుగోపాల్, చిన్ని అండ్ సంపత్ |
| గీతరచన | వీటూరి |
| సంభాషణలు | వీటూరి |
| ఛాయాగ్రహణం | జె.సత్యనారాయణ |
| కళ | కృష్ణ |
| కూర్పు | ఎమ్.ఎస్.ఎన్.మూర్తి |
| నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ కంబైన్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
విశేషాలు [మార్చు]
- ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రం తోనే సినీరంగ ప్రవేశం చేశాడు.