శ్రీ సింహాచల క్షేత్ర మహిమ
వికీపీడియా నుండి
| శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965) | |
| దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
|---|---|
| తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | శ్రీ సరస్వతి మూవీస్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
శ్రీ వరాహ నరశింహుని దివ్యధామము
ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా
ద్వయ రూపాలొకటిగా - యుగయుగాల గురుతుగా
ఆశ్రితులను కావగా, వెలసిన హరి నిలయము - గానం ఘంటసాల బృందం; రచన : రాజశ్రీ
ఇతర పాటలు [మార్చు]
- అందాల ఓ సుందరా అనురాగభావ రసకేళివిహారా - పి.సుశీల, ఎస్. జానకి
- ఒప్పులకుప్పా వయ్యారి భామా మగాడు పిలిచాడే - పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత బృందం
- ఓహొ ఏలికా ఇదే వేడుక ఈ వసంత వినోదాలు నీకు కానుక - పి.సుశీల బృందం
- ఓ దేవా వరాహముఖా నృసింహశిఖా దయమయా నన్నిక - ఎస్.జానకి
- చిన్నారి పొన్నారి వెన్నెలరాశి జోజో బాబూ అదిగో బూచి - ఎస్.జానకి
- జయహే మోహనరూపా గానకలాపా ఆదిస్వరూపా - పి.బి. శ్రీనివాస్
- నీలాటి రేవుకాడ నేరేడు చెట్టునీడ ఆనాడు నాతో చేరి - ఎల్. ఆర్. ఈశ్వరి
- బాబూ బిరాన కనుపించరా కనుపించి నా బాధ తొలగించరా - ఎస్. జానకి
- భక్తశిఖామణి ప్రహ్లాదు కరుణించి ఆవిర్భివించిన (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ
- రావోయి రాజా కనరావోయి రాజా చెలి నేరాలు మన్నించ - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
- హాయిగా ఎదో తీయగా నా కలలే పండగా ఈరోజే పండుగ - పి.సుశీల
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.