షకీరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, షకీలా (అయోమయ నివృత్తి) చూడండి.

షకీరా
2009 లో లింకన్ మెమోరియల్ లో ఒబామా ప్రారంభోపన్యాస వేడుక వుయ్ ఆర్ వన్ వద్ద షకీరా
జననం
షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్

(1977-02-02) 1977 ఫిబ్రవరి 2 (వయసు 47)
బ్యారాంక్విలా, కొలంబియా
వృత్తి
  • గాయని-గీతరచయిత
  • రికార్డు నిర్మాత
  • నర్తకి
  • పరోపకారి
  • పారిశ్రామికవేత్త
క్రియాశీల సంవత్సరాలు1990–ప్రస్తుతం
నికర విలువ$220 మిలియన్[1]
భాగస్వామి
  • ఆంటోనియో డి లా రుయా (2000–10)
  • గెరార్డ్ పిక్యూ (2010–ప్రస్తుతం)
పిల్లలు2
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • పాప్ సంగీతం
  • లాటిన్ పాప్
  • రాక్ ఎన్ ఎస్పనల్
  • నృత్య సంగీతం
  • జానపద సంగీతం
  • ప్రపంచ సంగీతం
వాయిద్యాలు
  • వోకల్స్
  • గిటార్
  • డ్రమ్స్
  • పెర్కషన్
  • harmonica[2]
లేబుళ్ళు
  • కొలంబియా రికార్డ్స్
  • ఎపిక్ రికార్డ్స్
  • లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్
  • ఆర్ సి ఏ రికార్డ్స్
  • సోనీ మ్యూజిక్ లాటిన్

షకీరా (జననం: ఫిబ్రవరి 2, 1977) ఒక కొలంబియన్ గాయని, గేయరచయిత, నర్తకి, రికార్డు నిర్మాత, కొరియోగ్రాఫర్, మోడల్. ఈమె పూర్తి పేరు షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్. బ్యారాంక్విలా లో పుట్టి పెరిగిన ఆమె లాటిన్, అరబిక్, రాక్ అండ్ రోల్ ప్రభావాలు, బెల్లి నృత్య సామర్ధ్యాలు నిరూపించుకునేందుకు తను పాఠశాలలో ప్రదర్శనలను ప్రారంభించారు.

ఫేస్‌బుక్ లో రికార్డ్[మార్చు]

మధురంగా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న షకీరా వారి అభిమానంతో ఫేస్‌బుక్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఆమె ఫేస్‌బుక్ పేజీకి భారీగా 10 కోట్ల లైక్స్ వచ్చాయి. ఇంత స్థాయిలో లైక్స్‌ను సంపాదించుకున్న తొలి సెలబ్రిటీగా ఆమె నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. "Shakira Net Worth". Celebrity Net Worth. Retrieved 22 June 2014.
  2. Baltin, Steve "Shakira Trots Out 'Mongoose'" at the Wayback Machine (archived ఫిబ్రవరి 1, 2009). Rolling Stone. November 11, 2002. Retrieved January 6, 2007.
  • సాక్షి దినపత్రిక - 20-07-2014 16వ పేజీ (షకీరాకు 10కోట్ల లైక్స్)
"https://te.wikipedia.org/w/index.php?title=షకీరా&oldid=3901296" నుండి వెలికితీశారు