షట్కాలాలు

వికీపీడియా నుండి

పగటి సమయం లోని దిగువ ఆరు కాలాలను షట్కాలాలు అంటాం:

  • ప్రాత:కాలం
  • సంగమకాలం
  • మధ్యాహ్నకాలం
  • అపరాహ్ణకాలం
  • సాయాహ్నకాలం = సాయంకాలం
  • ప్రదోషకాలం = మునిమాపు వేళ


"http://te.wikipedia.org/w/index.php?title=షట్కాలాలు&oldid=178543" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె