షట్చక్రాలు
వికీపీడియా నుండి
షట్చక్రాలను సూచించే పటం - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం - కాంగ్రా శైలి
శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు :
- మూలాధార చక్రము
- స్వాధిష్ఠాన చక్రము
- మణిపూరక చక్రము
- అనాహత చక్రము
- విశుద్ధ చక్రము
- ఆజ్ఞా చక్రము
వీటి వివరణ సప్తచక్రాలు లో ఇవ్వబడింది.
సహస్రార చక్రము తో కలిపి సప్త చక్రాలు అని కూడా చెబుతారు.