షడ్వితమార్గిణి రాగం
వికీపీడియా నుండి
షడ్వితమార్గిణి రాగము కర్ణాటక సంగీతంలో 46వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D2 N2 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N2 D2 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 10వ మేళకర్త రాగమైన నాటకప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- అందరంగా భక్తి - కోటేశ్వర అయ్యరు
- హైమవతీం భజ - బాలమురళికృష్ణ
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||