షణ్ముఖప్రియ రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

షణ్ముఖప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 56వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు[మార్చు]

"షణ్ముఖప్రియ" scale with Shadjam at C
(S R2 G2 M2 P D1 N2 S)


(S N2 D1 P M2 G2 R2 S)


ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 20వ మేళకర్త రాగమైన నఠభైరవి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

  • వద్దనేవారు - త్యాగయ్య
  • మరివేరే దిక్కెవరయ్యా - పట్నం సుబ్రమణ్య అయ్యరు
  • అభిమానముతో ననుబ్రోవరాదా - మైసూరు వసుదేవాచారి
  • సదా తవ పాదసన్నిధిం - బాలమురళికృష్ణ
  • సిద్ధివినాయకం - ముత్తుస్వామి దీక్షితులు

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai