షాజహాన్

వికీపీడియా నుండి
షాజహాన్
మొఘల్ సామ్రాజ్యం
షాజహాన్

17వ శతాబ్దపు షాజహాను చిత్రం
పరిపాలన 1628 - 1658
పూర్తి పేరు షాబుద్ధీన్ మొహమ్మద్ షాజహాన్
జననం జనవరి 5, 1592
జన్మస్థలం లాహోర్
మరణం జనవరి 31, 1666 (age 74)
మరణస్థలం ఆగ్రా
సమాధి తాజ్‌మహల్
ఇంతకు ముందున్నవారు జహంగీర్
తరువాతి వారు ఔరంగజేబు
Wives Akbarabadi Mahal (d. 1677)
Kandahari Mahal (b. 1594, m. 1609)
ముంతాజ్ మహల్ (b. 1593, m. 1612, d. 1631)
Hasina Begum Sahiba (m. 1617)
Muti Begum Sahiba
Qudsia Begum Sahiba
Fatehpuri Mahal Sahiba (d. after 1666)
Sarhindi Begum Sahiba (d. after 1650)
Shrimati Manbhavathi Baiji Lal Sahiba (m. 1626)
సంతానము Jahanara Begum, Dara Shukoh, Shah Shuja, Roshanara Begum, Aurangzeb, Murad Baksh, Gauhara Begum
వంశము తైమురిద్
తండ్రి జహాంగీర్
తల్లి Princess Manmati[1]


మొఘల్ పరిపాలకులు
బాబర్
హుమాయూన్
అక్బర్
జహాంగీర్
షాజహాన్
ఔరంగజేబు


షహాబుద్దీన్ ముహమ్మద్ షాహ జహాఁ (ఆంగ్లం : Shabuddin Mohammed Shah Jahan) పూర్తి పేరు అల్ హజ్రత్ అబుల్-ముజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షాజహాన్ (బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్-ఖాఖాన్ అల్-ముకర్రం, అబుల్-ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్, సాహిబే ఖిరానే సాని, షాహ్ జహాఁ I పాద్షాహ్ గాజి జిల్లు'ల్లాహ్ [ఫిర్దోస్-ఆషియాని]) (ఇంకనూ షాహ్ జహాఁ, షాజెహాన్, షాజహాన్, షాజహాను అని కూడా పలుకుతారు. (ఉర్దూ : شاه ‌جهان), జననం జనవరి 5, 1592 ; మరణం జనవరి 31, 1666. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి, 1628 నుండి 1658 వరకూ భారతదేశాన్ని పరిపాలించాడు. షాజహాన్ పదము పర్షియన్ భాషా పదము, అర్థం ; షాహ్ "రాజు", జహాఁ "ప్రపంచం", "ప్రపంచపు రాజు". బాబరు, హుమాయూన్, అక్బరు మరియు జహాంగీరు ల తరువాత ఇతను ఐదవ మొఘల్ చక్రవర్తి.

జహాంగీరు తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలం 'మొఘల్ సామ్రాజ్యంలో స్వర్ణయుగం' అని భావిస్తారు. తాను అక్బరును ఆదర్శంగా తీసుకున్నాడని ప్రతీతి.

విషయ సూచిక

[మార్చు] ఇతని కాలంలోని నిర్మాణాలు

షాజహాను దర్బారు
షాజహాను, తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన తాజ్ మహల్.


[మార్చు] సింహాసన అదిష్ఠానం

[మార్చు] పరిపాలన

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] నోట్స్

  1. Shah Jahan. Britannica Concise.
  2. Mahajan, Vidya Dhar (1970). Muslim Rule In India, 286. 

[మార్చు] మూలాలు

  • మూస:1911
  • Asher, Catherine Ella Blanshard [2003]. The New Cambridge History of India, Vol I:4 - Architecture of Mughal India (Hardback), First published 1992, reprinted 2001,2003 (in English), Cambridge: Cambridge University Press, 368. ISBN 0-521-26728-5. 
  • Padshah Nama, a book written by Abdul Hamid Lahori
  • Shah Jahan Nama/Amal-i-salih by Inayat Khan/Muhammad Saleh Kamboh
  • Nushka i Dilkhusha by Bhimsen
  • Bernier, Francois, Travels in the Mogal Empire (1656-68), revised by V.A. Smith, Archibald Constable, Oford 1934.
  • Tavernier, Jean Baptiste, Travels in India, trs. and ed. by V.Ball, 2 Vols. Macmillan, 1889, 1925.
  • De Laet, Joannes, The Empire of the Great Mogol, trs. byHoyland and Banerjee, Bombay 1928.
  • Peter Mundy. Travels of Peter Mundy in Asia, ed. R.C. Temple, Hakluyt Society, London 1914.
  • Manucci, Niccolao, Storia do Mogor, Eng. trs. by W. Irvine, 4 vols. Hohn Murray, London 1906.
  • Manrique, Travels of Frey Sebastian Manrique, trs. by Eckford Luard, 2 Vols. Hakluyt Society, London 1927.
  • Lal, K.S. (1988). The Mughal Harem. New Delhi: Aditya Prakashan. ISBN 81-85179-03-4. 
  • Begley, W, The Symbolic Role of Calligraphy on Three Imperial Mosques of Shah Jahan, Kaladarsana, 1978, pp. 7 - 18
  • Koch, Ebba [Aug 2006]. The Complete Taj Mahal: And the Riverfront Gardens of Agra (Hardback), First (in English), Thames & Hudson Ltd, 288 pages. ISBN 0-500-34209-1. 

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=షాజహాన్&oldid=811052" నుండి వెలికితీశారు