షెరిల్ శాండ్‌బర్గ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షెరిల్ శాండ్‌బర్గ్
ఫేస్‌బుక్ లండన్ వద్ద ఏప్రిల్ 2013న శాండ్‌బర్గ్
జననం
షెరిల్ కర శాండ్‌బర్గ్

(1969-08-28) 1969 ఆగస్టు 28 (వయసు 54)
వాషింగ్టన్ డి.సి., యునైటెడ్ స్టేట్స్
విద్యాసంస్థహార్వర్డ్ కాలేజ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ )
వృత్తిఫేస్‌బుక్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
నికర విలువIncrease $1.0 బిలియన్ (జనవరి 2014)[1]
బోర్డు సభ్యులువాల్ట్ డిస్నీ కంపెనీ
అంతర్జాతీయ మహిళ కోసం మహిళ
ప్రపంచ అభివృద్ధి కేంద్రం
V-డే (ఉద్యమం)
జీవిత భాగస్వామిబ్రియాన్ క్రాఫ్ (విడాకులు 1994)
డేవిడ్ గోల్డ్బెర్గ్
(m. 2004)
పిల్లలు2 (గోల్డ్బెర్గ్ తో)

షెరిల్ శాండ్‌బర్గ్ (జననం: 1969 ఆగస్టు 28) ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత. ఆగస్టు 2013 నాటికి ఈమె ఫేస్‌బుక్ ముఖ్య ఆపరేటింగ్ అధికారి. జూన్ 2012లో ఫేస్‌బుక్ యొక్క డైరెక్టర్ల బోర్డుకు ఈమె ఎన్నికయ్యారు, ఫేస్‌బుక్ బోర్డు సభ్యులుగా సేవలందించిన మొదటి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.

మూలాలు[మార్చు]

  1. CNN Money: "Facebook's Sandberg is now a billionaire" By Chris Isidore January 22, 2014
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; newyorker11 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు