సంఖ్యానుగుణ వ్యాసములు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గమనిక: ప్రయోగాత్మకంగా వ్రాస్తున్నది.
ఒకటి, రెండు, మూడు - ఇలా ఒకో సంఖ్యకు సంబంధించినవి వాడుకలో ఎన్ని ఉన్ననాయి? ఒకే దేవుడు, రెండు కళ్ళు, మూడు భుజాలు, నాలుగు వ్యూహాలు, ఐదుగురు పాండవులు - ఇలా ఒకో సంఖ్యకూ కొన్ని విషయాలు ప్రసిద్ధమైనాయి.