సంగీత లక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత లక్ష్మి
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం గిడుతూరి సూర్యం
నిర్మాణం పి. నర్సింగరావు,
అమరా రామసుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
ఎస్.వి. రంగారావు,
నాగభూషణం
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ సీతారామాంజనేయ పిక్చర్స్
భాష తెలుగు

ఈ చిత్రం జులై 7,1966లో విడుదలైయింది.[1]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత: పి.నరసింగరావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గిడుతూరి సూర్యం
  • మాటలు: ఆత్రేయ
  • పాటలు: ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఏల్చూరి సుబ్రహ్మణ్యం
  • సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  • నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బసవేశ్వరరావు

తారాగణం[మార్చు]

  • ఎన్.టి.రామారావు
  • నాగభూషణం
  • రమణారెడ్డి
  • రాజబాబు
  • పెరుమాళ్ళు
  • ఎస్.వి.రంగారావు
  • జమున
  • ఎల్.విజయలక్ష్మి
  • సూర్యకాంతం
  • నిర్మల
  • ఏడిద నాగేశ్వరరావు
  • మోదుకూరి సత్యం
  • బొడ్డపాటి

పాటలు[మార్చు]

  1. ఔరౌరా ఐదుగురు అన్నదమ్ములు మీరలు (సంవాద పద్యాలు) - సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  2. కలో నిజమో కమ్మని ఈ క్షణము వలో వలపో - ఘంటసాల, సుశీల - రచన: ఏడ్చూరి సుబ్రహ్మణ్యం
  3. కదలించే వేదనలోనే ఉదయించును - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: డా॥ సినారె
  4. చిలకవే రంగైన మొలకవే అలకమాని చెంతజేరి పలకవే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరథి
  5. జగమంతటా నాథమయం హృదయలనేలే రాగమయం - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  6. నేను పుట్టిన మట్టి ఇది నేలమీది స్వర్గమిది పాలపొంగు నేల - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  7. పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం పాటకు పల్లవి - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  8. పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం (విషాదం ) - ఘంటసాల - రచన: ఆత్రేయ
  9. పాపా పాపా కనుపాప పుత్తడి పాప నెలపాప - సుశీల
  10. రాసక్రీడ ఇక చాలు నీకై రాధ వేచె వెయ్యేళ్ళు - ఘంటసాల, సుశీల, ఎస్.జానకి

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు[మార్చు]