సంతూర్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సంతూర్ అన్నది పర్షియా కు సంబంధించిన తంత్రీ సంగీత వాద్యము. బాదం చెట్తు చెక్కతో ఈ వాద్యాన్ని తయారు చేస్తారు. ఎక్కువగా కాశ్మీరుకు సంబంధించిన సంగీత వాద్యమిది.