సంత్ శ్రీ ఆసారామజీ బాపూ

వికీపీడియా నుండి
సంత శ్రీ అసరామ్జీ బాపు
జననం ఏప్రిల్ 17 1941 (1941-04-17) (వయసు 71)
బెరని గ్రామము
సింధు రాష్ట్రం
(భారతదేశం విభజనకు ముందు)
నివాసం అహ్మదాబాద్
మతం హిందూ
భార్య/భర్త జి.లక్ష్మీదేవి
సంతానం నారాయణ్ సాయ (అబ్బయి) & భర్తీ దేవి (ఆమ్మయి)
సంతకము 128px
వెబ్‌సైటు www.ashram.org

సంత శ్రీ అసరామ్‌జీ బాపూ (Sant Sri Asaramji Bapu) ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని "బాపూజీ" అని పిలుస్తారు. బాపూజీ దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటనలు జరిపారు. సత్సంగ, యోగ , వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధిస్తారు. 1993 లో "ప్రపంచ మతాల పార్లమెంటు"లో గ్లోబల్ మతాల అసెంబ్లో కమిటీ సభ్యునిగా ఉన్నారు.

అనుభవజ్ఞులు, యువకులు, ముసలివారు, భాగ్యవంతులు మరియు పేదవారు, నాస్తికులు వంటి విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు బాపుజి సత్సంగకి వస్తుంటారు. కొందరు భక్తి. ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి చూపుతారు. మరికొందరు తమ సమస్యలు, వ్యాధుల గురించి సలహాలు, ఓదార్పులు ఆశిస్తారు. బాపూజీ ప్రసంగాలు అందరికీ ఎంతో ప్రశాంతత చేకూరుస్తాయని అనుచరులు అంటారు. అధికంగా బాపూజీ భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మ యోగం గురించి వివరిస్తారు.

[మార్చు] జీవిత చరిత్ర

బాపూజీ 17 ఏప్రిల్ 1941 మ అనగా ఛైత్రమాసం 6 వ తిథిన, అప్పటి సింధురాష్ట్రంలో నవాబ్ జిల్లా బెరనీ గ్రామంలో జన్మించాడు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త తౌమల్ సిరుమలానీ, తల్లి మెహంగీబా. ఆ పిల్లవాడు పుట్టినరోజున ఒక వర్తకుడు వారి ఇంటికి వచ్చి, ఇక్కడ ఒక దివ్య ఋషి పుడతాడని నాకు బలమైన అనుభూతి కలిగిందని చెప్పి ఒక ఊయలను బహుమతిగా ఇచ్చారట.

ఆసుమల్ ఆ ఇంటిలో ముగ్గురు ఆడపిల్ల తరువాత కలిగిన మొదటి మగసంతు. అలా గయితే అరిష్టమని ఒక మూఢ నమ్మకం ఉంది కాని ఆ బాలుని జననం తరువాత ఆ కుటుంబం ప్రతిష్ట, సంపద మరింతగా అభివృద్ధి చెందాయి. ఆ బాలుని 3 సం. ల వయస్సులో వారి కులగురువు పరశురామ్‌జీ మహారాజ్ ఆ ఇంటికివచ్చి, బహిరంగంగా - ఈ బాలుడు సామాన్యుడు కాదు. భవిష్యత్తులో ఒక దివ్యభక్తుడు అవుతాడని, భగవద్జ్యోతిని అజ్ఞాన ప్రజలకు చూపిస్తాడని - చెప్పారు.

బాలయమ్ నుండియే ఆసుమల్ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపెవారు.తల్లి నుండి భగ్వథ్ గిత, రామాయణం ముద్లగు ిగ్రంధాలు వినేవారు. అందరి మహాపురుషులు లాగీ తల్లితండ్రులు, పెద్దలు,గురువులు ఆన్టెయ్్ చాల నమ్రత, నమ్మకం, హృదయ పూర్వకం గా గురావ్ భావం గా వుండేది.

1. వ్యాస్  పూర్ణిమ
  2. ఇశ్వర్ కిఅర్
  3. మహాన్నారి
  4. యౌవన్ సురక్ష
  5. నిర్భాయ్ నాద
  6. యోగాసన్
  7. జివన్ రసయన్
  8. ఇష్త్సిద్ధి
  9. అవ్తార్  లిల
 10. పురుశార్త్పరందేవ్
 11. మంగల్మి  జీవన్మ్రిత్యు
 12. నషే సె  సావ్దాన్
 13. జీవన్ వికాస్
 14. తు  గులబ్ హోకర్ మహక్
 15. ప్రభూ  పరం ప్రకాష్ కి ఆర్ లేచల్


[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు