సంబల్‌పుర్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?సంబల్‌పుర్ ఒరిస్సా • భారతదేశం |
|
| Nickname: -Hand Loom City- | |
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 135 మీ (443 అడుగులు) |
| జిల్లా(లు) | Sambalpur జిల్లా |
| జనాభా • జనసాంద్రత • అక్షరాస్యత శాతం |
1,54,164 (2001) • 122/కి.మీ² (316/చ.మై) • 79.05 |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 768001 • +0663 • OR15 |
| వెబ్‌సైటు: http://www.sambalpur.nic.in | |
సంబల్‌పుర్ పట్టణం పశ్చిమ ఒరిస్సాలో కలదు. ఈ పట్టణం మహానది తీరాన ఉన్నది. ఈ పట్టణం యొక్క పూర్వపు పేరు శ్యామలపుర. శ్యామలేశ్వరి ఆలయం పేరున ఆ పేరు వచ్చింది. కాలక్రమేణ శ్యామలపుర పేరు సంబల్‌పుర్‌గా మారినది. మహానది బొగ్గు గనులు సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఈ పట్టణంలో ఉన్నది.