సంసారం ఓ సంగీతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంసారం ఓ సంగీతం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం చంద్రమోహన్,
విజయశాంతి,
శరత్ బాబు
సంగీతం పుహళేంది
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

సంసారం ఓ సంగీతం 1986 జూన్ 14న విడుదలైన తెలుగు సినిమా. నవతా ఆర్ట్స్ బ్యానర్ కింద ఎన్.కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పుహళేంది సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: నవత యూనిట్
  • డైలాగ్స్: సత్యానంద్
  • సాహిత్యం: వేటూరి, సి.నారాయణ రెడ్డి
  • సంగీతం: పుగలేంది
  • సినిమాటోగ్రఫీ: బి. కోటేశ్వరరావు
  • ఎడిటింగ్: గౌతం రాజు
  • కళ: సూరపనేని కళాధర్
  • కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.అచ్యుత రామరాజు
  • నిర్మాత: ఎన్.కృష్ణం రాజు
  • దర్శకుడు: రేలంగి నరసింహారావు
  • బ్యానర్: నవత ఆర్ట్స్

పాటలు[మార్చు]

  1. ఇందరు మనషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు - పి. సుశీల - రచన: వేటూరి
  2. ఏడడుగులు నడచినా ఏడు జన్మలెత్తినా సరిగమపదని - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
  3. నిన్ను తలస్తూఉంటె మది పిలుస్తూ ఉంటె నాలోన - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: ఎన్. కృష్ణంరాజు
  4. నువ్వు ఇంటు నేను ఈజీకొల్టు నూరేళ్ళు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
  5. వయసా ఇది నా తొలి వందనం వలపల్లె రావే నాకీదినం - వాణి జయరాం కోరస్ - రచన: వేటూరి
  6. సంసారం ఓ సంగీతం ( శ్రీర్షిక గీతం ) - బృందం
  7. సిగ్గులొచ్చిన వేళా చీమ కుట్టిన వేళా - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: వేటూరి

మూలాలు[మార్చు]

  1. "Samsaram O Sangeetham (1986)". Indiancine.ma. Retrieved 2023-01-18.

బాహ్య లంకెలు[మార్చు]