సక్సినిక్ ఆమ్లం
మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox DrugBankమూస:Chembox ChEBIమూస:Chembox Elementsమూస:Chembox BoilingPtమూస:Chembox pKaమూస:Chembox FlashPtమూస:Chembox OtherAnionsమూస:Chembox OtherFunctn
| సక్సినిక్ ఆమ్లం | |
|---|---|
| ఇతర పేర్లు | ethane-1,2-dicarboxylic acid |
| Identifiers | |
| CAS number | [110-15-6] |
| SMILES | C(CC(=O)O)C(=O)O |
| InChI | 1/C4H6O4/c5-3(6)1-2-4(7)8/h1-2H2,(H,5,6)(H,7,8) |
| రసాయన ధర్మాలు | |
| సాంద్రత | 1.56 g/cm3[1] |
| ద్రవీభవణ స్థానం |
184 °సె, 457 కె, 363 °ఫా ([1]) |
| నీటిలో ద్రావణీయత | 58 g/L (20 °C)[1] |
| ప్రమాదాలు | |
| సంబంధిత రసాయనాలు | |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
సక్సినిక్ ఆమ్లం లేదా సక్సినికామ్లం Succinic acid (మూస:IPAc-en; IUPAC systematic name: butanedioic acid; historically known as spirit of amber) ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం. (dicarboxylic acid). ఇది సిట్రిక్ ఆమ్ల వలయం (citric acid cycle) లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ చక్రంలో ఎలక్ట్రాన్ దాతగా పనిచేస్తుంది.
గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన సక్సినికామ్లం వర్ణరహితమైన వాసనలేని స్పటికాలలాగా ఉంటుంది. దీని మెల్టింగ్ పాయింట్ 185 °C మరియు మరుగు స్థానం 235 °C.
చరిత్ర [మార్చు]
ఏంబర్ స్పిరిట్ ప్రాచీనకాలం నుండు ఏంబర్ (Amber) ను పొడి చేసి వడపోత ద్వారా తయారుచేసేవారు. దీనిని ఎక్కువగా కీళ్ళనొప్పుల ఉపశమనానికి వాడేవారు.
సక్సినిక్ ఆమ్లం ప్రస్తుత కాలంలో ఆహారం మరియు మధ్యం పరిశ్రమలలో తీపి (Sweetener) కోసం వాడుతున్నారు. దీని ప్రపంచ ఉత్పత్తి సుమారు 16,000 - 30,000 టన్నులు.[2]