సజ్జలు

వికీపీడియా నుండి
సజ్జలు
U.S. pearl millet hybrid for grain
U.S. pearl millet hybrid for grain
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Monocots
(unranked) Commelinids
వర్గము: Poales
కుటుంబము: పోయేసి
ఉపకుటుంబము: Panicoideae
ప్రజాతి: Pennisetum
జాతి: P. glaucum
ద్వినామము
Pennisetum glaucum
(లి.)R.Br.
Synonyms
Pennisetum americanum (L.) Leeke
Pennisetum typhoides (Burm. f.) Stapf & C. E. Hubb. Pennisetum typhoideum


సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (మిల్లెట్) . దీన్ని ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ అని పిలుస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలు గా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్ లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.

[మార్చు] భారత్ లో సజ్జలకు గల పేర్లు

  • కన్నడ భాష : ಸಜ್ಜೆ (సజ్జె), తమిళం : கம்பு (కంబు), హిందీ, ఉర్దూ మరియు పంజాబీ: बाजरा (బాజ్రా), మరాఠీ: बाजरी (బాజ్‌రి), ఆంగ్లం: pearl millet (పర్ల్ మిల్లెట్).
సజ్జ గింజలు
"http://te.wikipedia.org/w/index.php?title=సజ్జలు&oldid=705345" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు