Coordinates: Coordinates: Unknown argument format

సత్యవేడు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సత్యవేడు
—  శాసనసభ నియోజకవర్గం  —
సత్యవేడు is located in Andhra Pradesh
సత్యవేడు
సత్యవేడు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

సత్యవేడు శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

నియోజకవర్గ చరిత్ర[మార్చు]

ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది.

ఇందులోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 169 సత్యవేడు (ఎస్సీ) కోనేటి ఆదిమూలం పు వైసీపీ 103941 రాజశేఖర్ M తె.దే.పా 59197
2014 288 సత్యవేడు (ఎస్సీ) తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ M తె.దే.పా 77655 కోనేటి ఆదిమూలం M YSRC 73428
2009 288 Satyavedu (SC) H.Hemalatha F తె.దే.పా 65471 కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) M INC 55780
2004 136 Satyavedu (SC) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) M INC 68323 N.Sivaprasad M తె.దే.పా 36831
1999 136 Satyavedu (SC) N.Sivaprasad M తె.దే.పా 54686 కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) M INC 48027
1994 136 Satyavedu (SC) Emsurajan M తె.దే.పా 62618 కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) M INC 33563
1989 136 Satyavedu (SC) C. Doss M INC 57801 T. Manohar M తె.దే.పా 42133
1985 136 Satyavedu (SC) Emsurajan M తె.దే.పా 47237 Yenduri Babu Rao M INC 33327
1983 136 Satyavedu (SC) Manohar Talari M IND 42758 C. Das M INC 29693
1978 136 Satyavedu (SC) C.Doss M INC (I) 32755 Yidaguri Gangadharam M JNP 20328
1972 136 Satyavedu (SC) C. Dass M INC 26462 Sigamoney M DMK 6730
1967 133 Satyavedu (SC) K. Munaswamy M SWA 20737 T. Balakrishnaiah M INC 11480
1962 142 Satyavedu (SC) Tambura Balakrushniah M INC 7482 Katari M Munaswami M SWA 7240


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్థి కె.నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.శివప్రసాద్ పై 31492 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. నారాయణస్వామి 68323 ఓట్లు సాధించగా, శివప్రసాద్‌కు 36831 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం: హేమలత
  • కాంగ్రెస్: నారాయణస్వామి
  • ప్రజారాజ్యం:పీటర్ సుబ్బయ్య
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

హెచ్.హేమలత
1999 నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న హేమలత 2001లో నాగలాపురం మండలంలోని ఆంబాకం ఎంపిటిసి సభ్యురాలుగా గెలుపొందింది. నియోజకవర్గ చరిత్రలోనే ఈమె శాసనసభకు పోటీచేస్తున్న తొలి మహిళా అభ్యర్థి.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, చిత్తూరు జిల్లా ఎడిషన్, తేది 29-03-2009