సదారమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదారమ
(1956 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. ఆర్. సీతారామశాస్త్రి
తారాగణం కౌశిక్,
జానకి,
రేలంగి,
ఇ.వి. సరోజ,
ముక్కామల,
రమాదేవి
సంగీతం ఆర్.సుదర్శనం,
ఆర్.గోవర్ధనం
నిర్మాణ సంస్థ శంకర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సదారమ 1956లో విడుదలైన తెలుగు సినిమా. శంకర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్.సీతారామరాజు దర్శకత్వం వహించగా, ఆర్.సుదర్శనం, ఆర్,గోవర్థనం లు సంగీతాన్నందించారు. ఈ సినిమాలో షావుకారు జానకి, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలలో నటించారు.[1]

పాటలు[2][మార్చు]

  1. అందరి ఆనందాల అందాల సీమకు పోదామా - పి.సుశీల, ఎ.ఎం. రాజా
  2. అతులిత వైరాగ్యవనమున - ఘంటసాల - రచన: జి.కె. మూర్తి
  3. అందరి ఆనందాల అందాల సీమకు - ఘంటసాల, సుశీల - రచన: జి.కె. మూర్తి
  4. సుడిగాలిలోన జడివానలోన నడినీట పడవాయెనే - సుశీల

మూలాలు[మార్చు]

  1. "Sadarame/Sadarama (1956)". Indiancine.ma. Retrieved 2020-09-16.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సదారమ&oldid=3626429" నుండి వెలికితీశారు