నాదస్వరం
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కర్ణాటక సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళ ప్రదమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లోనూ మత, సామాజికపరమైన కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం ఈ నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించు వాద్యం కూడా ఇది. దక్షిణభారతంలో కర్నాటక సంగీతానికి పొడవైన సన్నాయి ని వాడితే ఉత్తర భారతంలో హిందుస్తానీ సంగీతానికి పొట్టిదైన షహనాయి ని వాడుతారు
విషయ సూచిక |
[మార్చు] నాదస్వరం తయారీ
నాదస్వరం - దీనికి రెండు పీకలుంటాయి. రెండు ప్రత్యేకమైన భాగాలుండి క్రిందవైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టంలా ఉంటుంది. దీని పార్శ్వభాగమున ఎనిమిది వేళ్ళ రంద్రాలు ఉండి నాలుగు గాలి బయటకు పోయే రంధ్రాలూ ఉంటాయి. దీనికి పైన బిగించిన కొయ్యంతో చేసిన డబుల్ రీడ్ నుండి ద్వని జనిస్తుంది.
[మార్చు] తెలుగు నాదస్వర విద్వాంసులు
శ్రీకాళహస్తి కె. న౦దగోపాల్ 3-357 బఙార్ వీధి శ్రీకాళహస్తి సెల్ +91- 9441117331
- షేక్ నబీసాహెబ్ సాతులూరు 1825
- షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు చిలకలూరిపేట 1830
- షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1850
- షేక్ పెదమౌలా చినమౌలా నసర్దిసాహెబ్ సోదరులు అమ్మనబ్రోలు 1890
- షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1904
- నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1915
- వల్లూరు ఆదంసాహెబ్ వల్లూరు 1850
- సిరిపురం పాపన్న 1875
- కాకుమాను రామచంద్రయ్య 1880
- ఇనగంటి సుబ్బన్న 1875
- కొమ్మూరు పెంటుసాహెబ్ 1890
- కొమ్మూరు సిలార్ సాహెబ్ 1928
- రాచవారిపాలెం కాసింసాహెబ్ 1850
- దాలిపర్తి పిచ్చహరి సూర్యనారాయణ సోదరులు 1918
- దొప్పలపూడి ఆదంసాహెబ్ 1885
- ఆదిపూడి రంతుల్లా 1910
- నందిగామ ఉద్దండుసాహెబ్ 1925
- ముండ్లపాడు హసాన్ సాహెబ్ నందిగామ
- నూతలపాటి శ్రీరాములు 1890
- షేక్ మహబూబ్ సుభాని కాలేషాబీ]] దంపతులు 1955
- త్రోవగుంట హసాన్ సాహెబ్ 1915 (చినమౌలా గురువుగారు)
- కస్మూరు మస్తాను
- పద్మశ్రీ షేక్ చిన మౌలానా కరవది 5.12.1924
- దోమాడ చిట్టబ్బాయి మల్లాం 1933
- వల్లూరిపాలెంలెం మస్తాను 1925
- పందలపాడు సైదులు 1926
- చింతలచెర్వు వెంకటేశ్వర్లు దంపతులు
- మార్టూరు వెంకటేశ్వర్లు హైమావతి దంపతులు
- షేక్ మీరాసాహెబ్ సన్నాయి సైదమ్మ దంపతులు మిడమలూరు ఒంగోలు
[మార్చు] తమిళ నాదస్వర విద్వాంసులు
[మార్చు] సన్నాయి గురించిన పాటలు
- మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)
- కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి
- నీలీలపాడెదదేవా
[మార్చు] సన్నాయి గురించిన సినిమాలు
[మార్చు] షహనాయి విద్వాంసులు
[మార్చు] మూలాలు
- ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర భూసురపల్లి వెంకటేశ్వర్లు 1986
- నవ్య ఆంధ్రజ్యోతి 18.7.2008
|
||||||||||||||||