సన్న జెముడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సన్న జెముడు
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Malpighiales
కుటుంబం: యుఫోర్బియేసి
జాతి: యుఫోర్బియా
ప్రజాతి: E. tirucalli
ద్వినామీకరణం
Euphorbia tirucalli
లి.[2]

సన్న జెముడు ఒక ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం Euphorbia tirucalli. దీనిని మంచి జెముడు, కంచి జెముడు అని కూడా అంటారు. ఇవి సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతాయి.

ఈ చెట్టు మొత్తం కూడా మాను నుంచి చివరల వరకు లావు పుల్లలు, సన్నని పుల్లలుగా పెరుగుతుంది. ఈ చెట్టుకు మామూలు చెట్లకు ఉన్నట్టు ఆకులు ఉండవు.


ఆయుర్వేదం[మార్చు]

గ్యాలరీ[మార్చు]

ఇవి చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. మూస:IUCN2006 Database entry includes justification for why this species is of least concern
  2. మూస:GRIN